Followers

16 August, 2018

🌻🌹Rc.29 ,Dt.16/8/18 Opening of English medium Parallel sections at class 1 in PS/ UPs-Certain Guidelines for smooth functioning🌹🌻

🌻🌹Rc.29 ,Dt.16/8/18 Opening of English medium Parallel sections at class 1 in PS/ UPs-Certain Guidelines for smooth functioning🌹🌻

🔹Guidelines:-🔹

👉ప్రస్తుతం ఉన్న అడ్మిషన్ రిజిస్టర్ నందు EM పిల్లల పేర్లు కూడా రాయాలి

👉అవకాశం ఉంటే EM Class -1 కు ప్రత్యేక రూమ్ కేటాయించాలి

👉అవకాశం లేకపోతే ఉన్న రూమ్ లలో మంచి రూమ్ కేటాయించాలి

👉ఉచితంగా పిల్లలకు పుస్తకాలు  ప్రభుత్వం సరఫరా చేస్తుంది

👉రోల్ ఉన్న పాఠశాలలకు EM బోధించడానికి ఆదనవు టీచర్స్ ను కేటాయిస్తారు (surpluhs టీచర్లు ఉంటే వారికి కేటాయించబడును)

👉EM బోధించుచున్న వారికి APSCERT వారు శిక్షణ ఇస్తారు

No comments:

Post a Comment