🌻🌹నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలరుషిప్ టెస్ట్(NMMS)🌹🌻
👉రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లాపరిషత్,మున్సిపల్, ఎయిడెడ్,ఆదర్శ పాఠశాలల్లో ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మెరిట్ స్కాలరుషిప్ పరీక్షకు అర్హులు.
👉 2017-18 విద్యాసంవత్సరంలో 7వ తరగతిలో 55%,50%(SC,ST) మార్కులతో ఉత్తీర్ణత పొంది, తల్లిదండ్రుల వార్షికాదాయం 1,50,000 లోపు ఉండాలి.
👉జనరల్,బిసి అభ్యర్థులకు రూ.100, SC,ST, PHC అభ్యర్థులకు రూ.50
👉పరీక్షా రుసుము ఆన్లైన్ దరఖాస్తు లింకుకు అనుసంధానంగా వున్న SBI Collect లింకు ద్వారా చెల్లించవలసి ఉన్నది.
👉ఎంట్రన్స్ పరీక్ష 04.11.2018 న ఉదయం 9:30am to 12:30pm వరకు తెలుగు/ఇంగ్లీష్/హిందీ/ఉర్దూ మీడియంల నందు,నిర్ధేశించబడిన పరీక్షా కేంద్రాల్లో నిర్వహించబడుతుంది.
👉ఎంట్రన్స్ లో మెరిట్ సాధించిన విద్యార్థులకు 9వతరగతి నుండి ఇంటర్మీడియట్ సెకండ్ ఈయర్ వరకు నెలకు రూ.1000 చొప్పున సంవత్సరానికి రూ.12,000 సంబంధిత విద్యార్థి అకౌంట్లో జమచేయబడతాయి.
👉Paper-I: MAT ( Mental Ability Test ) 90 ప్రశ్నలు,90 మార్కులు.
👉Paper-II: SAT ( Scholastic Achievement Test) 90 ప్రశ్నలు,90 మార్కులు.
👉VII&VIII తరగతుల సిలబస్ నుండి మొత్తం 180 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి.3 గంటల సమయం, PHC అభ్యర్థులకు అదనంగా 30 నిమిషాలు కేటాయించబడుతుంది.
👉జిల్లా ప్రాతిపడికన మెరిటెలిస్ట్ రూపొందించబడుతుంది.ప్రతి పేపర్లో మినిమం క్వాలిఫయింగ్ మార్కులు 40%,అదే SC,ST విద్యార్థులకు 32%.
⬇⬇⬇⬇⬇
For complete details. CLICK HERE..
No comments:
Post a Comment