Followers

02 August, 2018

🍁PAN CARD పోతే ఎలా?🍁


Sreenivas:

🍁PAN CARD పోతే ఎలా?🍁

 ●  NSDL వెబ్ సైట్ కు వెళ్లాలి.

 ●  అందులోని అన్ని నిబంధనలు చదివిన తర్వాత Reprint of PAN CARD అనే క్యాటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి.

 ●  తర్వాత అడిగిన సమాచారాన్ని నింపిన తర్వాత రూ.107 కట్టమని అడుగుతుంది.

 ●  కట్టేసిన తర్వాత 16 నెంబర్ల అక్నాలెడ్జిమెంట్ నెంబర్ వస్తుంది.

 ●  దాన్ని ప్రింట్ తీసుకుని రెండు ఫోటోలు అతికించి, సంతకం చేయాలి.

 ●  ఆన్ లైన్ పేమెంట్ చేయకపోతే రూ. 107 డిడి / చెక్ కూడా జత్ చేసి 'Application for Change Request - (అక్నాలెడ్జ్ మెంట్ నెంబర్) అని రాసి పోస్ట్ చేయాలి.

 ●  Income Tax PAN Services Unit, NSDL e-Governance Infrastructure Limited, 5th floor, Mantri Sterling, Plot No. 341. Survey No.997/8, Model Colony, Near Deep Bungalow Chowk, Pune - 411016 అడ్రస్ కు పోస్ట్ చేయాలి.

 ●  అన్ని వివరాలు పరిశీలించిన తర్వాత PAN Card మనం తెలిపిన అడ్రస్ కు వచ్చేస్తుంది.

No comments:

Post a Comment