Sreenivas:
🌻CFMS - వివరణ :🌻
~~~~~~~~~~~~~~~
♦CFMS Log in విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి.
♦Password జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి.
♦DDO Log in DDO లేదా /DDO authorize చేసిన వారు మాత్రమే అవ్వాలి.
♦తప్పుడు Password తో ఎక్కువ సార్లు ప్రయత్నం చేస్తే లాక్ అయిపోతుంది.
♦ఈ Whatsapp పుణ్యమా అని కొంతమంది UnAuthorized Persons అత్యుత్సాహంతో DDO Log in ప్రయత్నం చేయడం లేదా ఎక్కువ సార్లు ప్రయత్నం చేయడం వల్ల DDO Account Lock అయ్యి బిల్లులు చేయలేని పరిస్థితి ఏర్పడింది.
♦కాబట్టి మీకు ఎంత Computer knowledge ఉన్నప్పటికీ DDO Authorization లేకుండా DDO Log in లోకి వెళ్ళకూడదు.అది చాలా ప్రమాదం, గమనించండి.ఈ విషయం అందరికీ తెలియజేయండి.
*✨CFMS లో బిల్లు చేసే పద్దతి...*
★ ముందు మీ CFMS Id తో లాగిన్ అవ్వండి.
★ Expenditure Tab లో Workflow configuration పై click చేయండి.
★ అందులో Maker,Submitter,Work Master ను create చేయండి.(Checker mandatory కాదు).
★ తర్వాత మన పాత పద్దతిలో బిల్లు DDO Req లో submit చేయండి.
★ సుమారు అరగంట తర్వాత అది CFMS లో reflect అవుతుంది.
★ CFMS లో Expenditure tab లో Bill life cycle mangmt పై click చేయండి.
★ అందులో మీ బిల్లు కనబడుతుంది.
★ దానిపై click చేసి వివరాలు సరిచూసుకొని, అవసరమైన డాక్యుమెంట్లు(Slo Fly Leaf,Change sunt,any Proc etc) Signed pdf scan కాపీలు attach చేసి,
★ Biometric వేసి Submit చేయండి.
అక్కడి తో మీ బాధ్యత అయిపోతుంది...
No comments:
Post a Comment