Followers

30 July, 2018

FR 26(b) G.O.Ms.No.43 F&P Dt:05-02-1976


🍁 ఉత్తర్వు ( G.O) 🍁

(FR 26(b) G.O.Ms.No.43 F&P Dt:05-02-1976)

ఉద్యోగి మెడికల్ ధృవీకరణ పత్రం ఆధారంగా అసాధారణ సెలవుపై వెళ్ళిన సందర్భాలలో సంబంధిత శాఖాధిపతి అట్టి సెలవు కాలాన్ని 6 నెలలకు మించకుండా వార్షిక ఇంక్రిమెంట్ కోసం కలుపుకొనుటకు అనుమతించవచ్చు. అంతకు మించిన కాలానికి ప్రభుత్వ అనుమతికావాలి.

No comments:

Post a Comment