Followers

28 July, 2018

🌺మీ సందేహం-మా సమాధానం🌺


🌺మీ సందేహం-మా సమాధానం🌺

👉ప్ర). వయసు ఎక్కువ ఉన్న విద్యార్థులకు తదుపరి తరగతులు చదవకుండానే, విద్యలో తగిన సామర్థ్యాలు లేకుండానే వయసుకు తగ్గ తరగతిలో చేర్చవచ్చునా..???

👉జ). చేర్చవచ్చు. పాఠశాల విద్యా సంచాలకులు జారీ చేసిన ఉత్తర్వు మేరకు, 1-8 తరగతి వరకు వయసుకు తగ్గ తరగతిలో చేర్చుకోవచ్చు.
Rc No:247/E1-2/2010
Dt:15-06-2010.


🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵

No comments:

Post a Comment