🌻🌹🅰🅿: SSA Recruitment District wise Vacancies of Guidelines issued🌹🌻
👉ఎస్ ఎస్ ఏ లో అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
👉సర్వశిక్ష అభియాన్, కస్తూర్బా గాంధి బాలికా విద్యాలయాలలో పొరుగు సేవల ద్వారా పోస్టుల భర్తీ
👉నెల రోజుల కాల వ్యవధిలో ఈ ప్రక్రియ జరపాలని తాజాగా పాఠశాల విద్యాశాఖ ఉతర్వులు విడుదల చేసారు.
👉ఈ ఉతర్వులు ప్రకారం సిఆర్టి, ఎస్ఓ, తదితర అధ్యాపక పోస్టులకు ఆయా జిల్లాల కలెక్టర్ ల పర్యవేక్షణలో రాత పరిక్ష నిర్వహించిన అనంతరం పోస్టులు భర్తీచేస్తారు..
FOR ANNEXURE-1.. .. CLICK HERE..
FOR ANNEXURE-2...... CLICK HERE..
FOR VACANCIES...... CLICK HERE...
@🇸🇷🇪🇪🇳🇮🇻🇦🇸🇮🇳🇫🇴@
No comments:
Post a Comment