🌻🌹🅰🅿: Office of the Director of Treasuries and Accounts.. Vide:Cir.Memo.No.FIN02-18023/3/2018-H Sec-DTA🌹🌻
👉PRC అరియర్స్ తీసుకోకుండా 1.4.2015న గాని ఆ తర్వాతగాని పదవీ విరమణ చేసిన, లేదా మరణించిన ఉద్యోగులు 2.6.2014 నుండి 31.3.2015 మధ్యకాలానికి పిఆర్సి అరియర్స్ పొందుటకు అర్హులే.
👉సదరు ఉద్యోగులకు చివరగా పనిచేసిన స్టేషన్లో నవంబర్ 2018 లో నగదుగా చెల్లించవలెనని DTA, అమరావతి వారు Dy.Directors of Dist treasuries లకు సూచించడం జరిగింది.
@🇸🇷🇪🇪🇳🇮🇻🇦🇸🇮🇳🇫🇴@
No comments:
Post a Comment