🌻🌹స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు అకౌంట్ ఉందా? అలాగే డెబిట్ కార్డు కూడా వాడుతున్నారా? అయితే ఇప్పుడు ఈ జాగ్రత్త తీసుకోకపోతే ఇకపై మీ డెబిట్ కార్డు పనిచేయదు.
సుదీర్ఘకాలంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా కలిగి ఉండి, డెబిట్ కార్డు వెనకభాగంలో కేవలం మ్యాగ్నెటిక్ స్ట్రిప్ మాత్రమే ఉన్న డెబిట్ కార్డు మీరు వాడుతున్నట్లయితే డిసెంబర్ 31, 2018 లోపు అర్జెంటుగా మీ డెబిట్ కార్డు మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది. 🌹🌻

No comments:
Post a Comment