Followers

28 August, 2018

🌻🌹 HIGH COURT JUDGEMENT ON UNIFIED SERVICE RULES.. DT.28.08.2018🌹🌻

🌻🌹 HIGH COURT JUDGEMENT ON UNIFIED SERVICE RULES.. DT.28.08.2018🌹🌻


🍁సర్వీస్ రూల్స్ కేసు🍁

👉హైకోర్టు ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్సు చట్టవిరుధ్దమని తీర్పునిచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయుల పిటీషన్ను అనుమతిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ సరికాదన్నది.

🍁నేడు హైకోర్టులో ఏకీకృత సర్వీసు రూల్స్ పై వచ్చిన జడ్జిమెంట్ కి ముఖ్య కారణం🍁

👉ఏకీకృత సర్వీస్ రూల్స్ కేంద్ర హోం శాఖ నుండి డైరెక్ట్ గా రాష్ట్రపతికి వెళ్లి రాష్ట్రపతి ఉత్తర్వులు కాకుండా, పార్లమెంట్ కు వెళ్లి 2/3 మెజారిటీతో పార్లమెంటు ఆమోదం పొంది తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చి  ఉండాలి అని జడ్జిమెంట్ అభిప్రాయం.

👉ఆ అభిప్రాయంతోనే నేడు పంచాయతీరాజ్ టీచర్లకు ఉత్తర్వులు చెల్లవని తీర్పు ఇచ్చారు.

 🍁ఏకీకృత సర్వీసుల కేసుపై హైకోర్టు తీర్పు సారాంశము:🍁

👉1. ఏ విధంగా చూసినా ఒక స్థానిక సంస్థను ప్రభుత్వ యాజమాన్యంలో కలపడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం.

👉2. Presidential Gazette లో పూర్వపు తేదీ నుండి రెండు యాజమాన్యాలను కలపాలనే ఉత్తర్వులు ఒక Game Plan అంటూనే...దీనిని ఏ కోర్టు కూడా సమర్ధించదు అంటూ Honorable High Court తీవ్ర వ్యాఖ్య చేసింది.

👉3. Presidential Order is set aside...అంటూ Honorable High Court ...TS &AP రాష్ట్రాలలో మునుపెన్నడూ లేని...రాని... చారిత్రాత్మక తీర్పు వెలువరించింది...

👉FOR FULL JUDGEMENT COPY..  CLICK HERE..

@🇸​🇷​🇪​🇪​🇳​🇮​🇻​🇦​🇸​🇮​🇳​🇫​🇴​@

No comments:

Post a Comment