Followers

21 August, 2018

🌻🌹G.O.RT.No.345 - Medical Reimbursement Scheme extended from 01.04.2018 to 31.12.2018 – Comprehensive guidelines dt:21.08.2018🌹🌻


🌻🌹G.O.RT.No.345 - Medical Reimbursement Scheme extended from 01.04.2018 to 31.12.2018 – Comprehensive guidelines dt:21.08.2018🌹🌻

👉ఈరోజు విడుదల అయిన మెడికల్ రీఎంబర్స్ మెంట్ మార్గదర్శకాలు

👉ది.01/04/2018 నుండి ది.31/07/2018 వరకు CGHS (Central Govt Health Scheme) రేట్ల ఆధారంగా మెడికల్ రీఎంబర్స్ మెంట్ బిల్లుల చెల్లింపు చేస్తారు.

👉ది.01/08/2018 నుండి ది.31/12/2018 వరకు EHS ప్యాకేజ్ రేట్ల ఆధారంగా మెడికల్ రీఎంబర్స్ మెంట్ బిల్లులు చెల్లింపు చేస్తారు.
ది.01/08/2018 వ తేదీ నుండి EHS లో ఉన్న 204 జబ్బులకు మెడికల్ రీఎంబర్స్ మెంట్ వర్తించదు. మిగిలిన 1685 జబ్బులకు వర్తిస్తుంది.

👉సెక్రటేరియట్ , HOD ఉద్యోగులు, రిటైర్ అయి హైదరాబాద్ లో సెటిల్ అయిన వారికి మెడికల్ రీఎంబర్స్ మెంట్, EHS వర్తిస్తాయి.

👉EHS జాబితాలో లేని జబ్బులకు చేయించుకున్న మెడికల్ రీఎంబర్స్ మెంట్ క్లెయిమ్ చెల్లింపులో స్క్రూటినీ అధికారి విచక్షణ మేరకు చెల్లిస్తారు.

👉G.O.RT.No.345 - Medical Reimbursement Scheme extended from 01.04.2018 to 31.12.2018 – Comprehensive guidelines

CLICK HERE..

No comments:

Post a Comment