🌻🌹కుటుంబ పెన్షన్ కొన్ని ముఖ్యాంశాలు:Family pension for teachers (RULE 50 to 59)🌹🌻
👉ఉద్యోగిగా ఉంటూ మరణించినా,పదవీ విరమణ చేసిన తర్వాత మరణించినా అతను/ఆమె కుటుంబమునకు ఫ్యామిలీ పెన్షన్ ఇస్తారు.
👉సర్వీసులో వుండి మరణిస్తే మొదటి 7సం॥ వరకు,ఉద్యోగి 65సం॥ వయస్సు నిండే వరకు ఏది ముందు అయితే అంతవరకు చివరి నెల జీతంలో 50% పెన్షన్గా చెల్లిస్తారు.
👉పెన్షనర్ రిటైరయిన తదుపరి చట్టబద్ధంగా వివాహం చేసుకోన్నచో పెన్షనర్ భార్య/భర్తకు వారికి కలిగిన సంతానం కూడా కుటుంబ పెన్షన్కు అర్హులే.
👉అదృశ్యమైన,ఆచూకి తెలియని ఉద్యోగుల కుటుంబాలకు సంవత్సరం తదుపరి కుటుంబ పెన్షన్ ఇస్తారు.
👉సంపాదనా పరులుకాని అంగవికలురైన పిల్లలకు కూడా కుటుంబ పెన్షన్ సౌకర్యం వర్తిస్తుంది.
👉 పెన్షనర్ చనిపోయిన రోజునకు కూడా పెన్షన్ చెల్లిస్తారు.ఆ మరుసటి రోజు నుండి కుటుంబ పెన్షన్ చెల్లిస్తారు.
👉కుటుంబ పెన్షన్ పై D.R చెల్లిస్తారు.
👉ఫామిలీ పెన్షనర్ పునర్వివాహము చేసుకుంటే ఫామిలీ పెన్షన్ రద్దవుతుంది.
(Rule 50(5) (I)
👉చనిపోయిన మొదటి భార్య పిల్లలు రెండవ భార్యతోపాటు కుటుంబ పెన్షన్ వాటాకు అర్హులు.
(Rule 50(6)(A)(1)
👉మొదటి భార్య బ్రతికి వుండగా ప్రభుత్వ అనుమతి లేకుండా పెళ్ళి చేసుకుంటే రెండవ భార్య కుటుంబ పెన్షన్కు అర్హురాలు కాదు.
(Cir.Memo.No.4027/B/26/pensn-1/87 Fin Dt:20-8-1981)
👉విడాకులు పొందిన భార్య పిల్లలు కుటుంబ పెన్షన్లో వాటాకు అర్హులే.
(G.O.Ms.No.20 Dt:24-1-1981)
👉స్పెషల్ టీచర్ సర్వీసు పెన్షన్కు లెక్కించబడుతుంది.
(G.O.Ms.No.119 Edn Dt:21-4-1998)
(G.O.Ms.No.92 Edn Dt:8-8-2000)
💟💟💟💟💟💟💟💟💟💟

No comments:
Post a Comment