Followers

17 August, 2018

Detailed advertisement for Direct Recruitment of Principals, Vice-Principals, PGTs, TGTs, Librarian and PRTs in Kendriya Vidyalaya Sangathan. (17-08-2018)


🌻🌹బిఈడి చేసిన అభ్యర్థులు అర్హులే🌹🌻

👉దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది 13 సెప్టెంబర్ 2018

👉కేంద్రీయ విద్యాలయ సంఘటన్ లో 5300 ప్రైమరీ టీచర్స్‌ ఉద్యోగాలకు బిఈడి చేసిన అభ్యర్థులు కూడా అర్హులేనని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం సవరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే అపాయింట్‌మెంట్‌ తర్వాత రెండు సంవత్సరాల్లోపు 6 నెలల బ్రిడ్జి కోర్సు చేయాలని నిబంధన వారికి విధించింది.కేంద్ర ప్రభుత్వం జూన్ 28న విడుదల చేసిన గెజిట్‌కు అనుగుణంగా కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

FOR AMENDMENT CLICK HERE.

FOR DETAILED NOTIFICATION.  CLICK HERE

No comments:

Post a Comment