🌻🌹DDO లకు ముఖ్యమైన సూచనలు🌹🌻
👉ప్రతి DDO తప్పకుండా 2017-18 సంవత్సరానికి గాను TDS తప్పకుండా చేయాలని IT Department వారు directions ఇచ్చారు. లేకపోతే రోజుకు 200 రూపాయల fine ను DDO కట్టవలసి ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో DDO లు చాలా వరకు efiling ద్వారా TDS చేసారు.
👉1. మనము Feb 2018 వేతన బిల్లు నందు IT ని మినాహాయించనాము. కొంత మంది DDO లు కొంత మందికి ప్రతి నెల IT ని మినాహాయించి బిల్లు చేస్తున్నారు. తదుపరి treasury వారు DDO TAN వారిగా గంప గుత్తగా IT వారికి పంపడం జరుగుతుంది. కానీ ఎవరెవరు ఎంత IT కట్టారో IT depart వారికి తెలియదు.
👉2. తరువాత ప్రతి DDO తాన TAN ద్వారా తన ఉద్యోగుల IT ని PAN వారిగా TDS చేయాలి. ప్రతి DDO TDS చేయడం mandatory. దీని ద్వారా ప్రతి ఉద్యోగి PAN వారిగా ఎంత కట్టారో efiling IT వారికి చేరుతుంది.
👉3. ఆ తరువాత ప్రతి ఒక్కరు వ్యక్తిగతముగా
1. Form No 16,
2. PAN & Aadhar Xerox
3. Bank Acount no, IFSC Code, Phone No
లతో efiling చేయించుకోవాలి.
👉లేకపోతే 1.9.2018 నుండి 31.12.2018 వరకు 1000 fine ఆ తరువాత 5000 fine మరియు IT నుండి నోటీసుల ద్వారా తిప్పలు తప్పవు.
💟💟💟💟💟💟💟💟💟💟

No comments:
Post a Comment