Followers

14 August, 2018

🌻🌹అప్రయత్న పదోన్నతి పథకం.. AUTOMATIC ADVANCEMENT SCHEME(AAS)🌹🌻


🌻🌹అప్రయత్న పదోన్నతి పథకం.. AUTOMATIC ADVANCEMENT SCHEME(AAS)🌹🌻

👉ఉద్యోగులు తాము పనిచేస్తున్న పదవిలో ఎంతకాలం పనిచేసినప్పటికి పై స్థాయి పదవులకు పదోన్నతి పొందు అవకాశాలు లేనందువల్ల పదోన్నతులు పొందలేక నిరాశ, నిస్పృహలకు గురౌతున్నారని గ్రహించి ప్రభుత్వం వారికి ప్రోత్సాహక పద్దతిపై ఆర్ధిక సౌలభ్యాలు కల్పించుటకు అప్రయత్న పదోన్నతి పథకం (Automatic Advancement Scheme) 1981 లో ప్రవేశపెట్టింది.ఉద్యోగులు తమ పదవీకాలంలో పదోన్నతులు పొందు విషయంలో ఏర్పడిన స్థభ్తత తొలగించడమే ఈ పథకం యొక్క ఉద్దేశ్యం...

👉అప్రయత్న పదోన్నతి పథకంలో కాలానుగుణంగా జరిగిన వేతన సవరింపులలో జారీచేసిన ఉత్తర్వులు

👉 1979 PRC:
G.O.Ms.No.117 F&P తేది:25.05.1981

👉 1986 PRC:
G.O.Ms.No.290 F&P తేది:04.01.1988

👉 1993 PRC:
G.O.Ms.No.363 F&P
తేది:28.10.1994

👉 1999 PRC:
G.O.Ms.No.150 F&P తేది:01.09.1999

👉 2005 PRC:
G.O.Ms.No.241 F&P తేది:28.09.2005

👉 2010 PRC:
G.O.Ms.No.93 F&P తేది :03.04.2010

👉 2015 PRC:
G.O.Ms.No.38 F&P తేది :15.04.2015

👉ఉద్యోగి తనకు వచ్చిన పదోన్నతిని ఏ కారణం చేతనైనా శాశ్వత ప్రాతిపదికన త్యజించిన యెడల అట్టివారు అప్రయత్న పదోన్నతి పథక సౌలభ్యానికి అర్హులు కారు.

Govt.Memo.No.007/375/PRC-I/88 తేది:26.10.1988

💟💟💟💟💟💟💟💟💟💟

No comments:

Post a Comment