*🔴🏦శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం*🔴🏦
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం నకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయం. దీనిని 1981, జులై 25 న రాయలసీమ వాసుల ఆకాంక్షల మేరకు స్థాపించారు. విజయనగర సామ్రాజ్యం చక్రవర్తి, మరియు కళల పట్ల అమితమైన ఆసక్తిగల చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు పేరుమీదుగా వ్యవస్థాపన గావించారు.
No comments:
Post a Comment