*🍁 చిట్టి చేతులు, చక్కటి రాతలు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో ఉండవలసిన, ప్రదర్శించవలసిన చార్టులు*
▪1. పండగల పేర్లు
▪2. ఋతువుల పేర్లు,
▪3. వారాల పేర్లు
▪4. తెలుగు నెలల పేర్లు
▪5. ఇంగ్లీష్ నెలల పేర్లు
▪6. పక్షముల పేర్లు
▪7. తిధుల పేర్లు
▪8. కాలాల పేర్లు
▪9. పూలు, పండ్లు, కూరగాయలు, చెట్ల పేర్లు
▪10. నక్షత్రాలు పేర్లు
▪11.నదుల పేర్లు
▪12. భాషా క్రీడలు
▪13. దిక్కులు, కాలాలు
▪14. విభక్తులు.
*★ పై చార్టులు తయారుచేసుకుంటే ఉపాద్యాయులకు కొంత యుపయుక్తంగా ఉంటాయి.*
No comments:
Post a Comment