Followers

24 August, 2019

G.O.Ms.No.234

🌻🌹G.O.Ms.No. 234🌹🌻

👉ELS

👉సర్వీసులో ఉంటూ మృతి చెందితే..

👉పూర్తి సంపాదిత సెలవులు మంజూరు

👉జీవో నెంబరు 234 ద్వారా.. సర్వీసులో ఉండగా మృతి చెందిన ఉద్యోగులకు పూర్తి సంపాదిత సెలవులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు లేని ఈ సదుపాయాన్ని కొత్తగా కల్పిస్తూ జీవో నెంబరు 234 విడుదల చేసింది. ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేసే సమయంలో వారు సర్వీసులో దాచుకున్న సంపాదిత సెలవులను నగదుగా మార్చుకునే అవకాశం ఇప్పటికే ఉంది. ఏడాదికి ఆరు సెలవులు చొప్పున సర్వీసు మొత్తంలో 250 వరకు దాచుకునే వెసులుబాటు ఉంది. ఇటీవల సంపాదిత సెలవులను సైతం 300కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేసే సమయానికి ఎంత జీతం పొందుతున్నారో దాని ప్రకారం ఒకరోజు జీతాన్ని లెక్కగట్టి ఎన్ని సంపాదిత సెలవులు ఉంటే అంతమేర నగదు చెల్లించే పద్ధతి ప్రస్తుతం అమల్లో ఉంది. ఈ పరిమితిని పెంచడంతో గరిష్ఠంగా 300 సెలవులు నిల్వ ఉంచుకుని నగదు పొందే వెసులుబాటు ఇప్పుడు ఉద్యోగులకు కలిగింది. ఇదే సమయంలో మరో నిర్ణయం తీసుకుంటూ ప్రభుత్వ జీవో నెంబరు 234 విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు సర్వీసులో ఉండి ఏ కారణం చేతనైనా ఉద్యోగి మృతి చెందితే.. సంపాదిత సెలవులు ఎన్ని ఉన్నా మొత్తం 300 సెలవులకు వేతనం లెక్కగట్టి ఇస్తారు.

💟💟💟💟💟💟💟💟💟💟

🌹RAJGURU🌹

🌹RAJGURU🌹

👉Shivaram Hari Rajguru was an Indian revolutionary from Maharashtra, known mainly for his involvement in the assassination of a British Raj police officer. On 23 March 1931 he was hanged by the British government along with Bhagat Singh.

👉Born: 24 August 1908, Rajgurunagar

👉Died: 23 March 1931, Lahore, Pakistan

💟💟💟💟💟💟💟💟💟💟

@🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @

🌻🌹AP SACHIVALAYAM POSTS-2019.. HALL TICKETS🌹🌻

To download hall tickets    CLICK HERE..




@🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @

09 August, 2019

🏵ఆధార్ కార్డు పోయిందా... డూప్లికేట్ ఆధార్ ఇలా పొందొచ్చు..🏵

@🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @

🏵ఆధార్ కార్డు పోయిందా... డూప్లికేట్ ఆధార్ ఇలా పొందొచ్చు..🏵

👉ప్ర‌స్తుత స‌మాజంలో ఆధార్ కార్డు ఓ భాగంగా మారిపోయింది. ఏ ప్ర‌భుత్వ ప‌నికైనా ఆధార్ ఖ‌చ్చితంగా ఉండాలి. ప్రభుత్వం నుంచి ఎలాంటి సేవ‌లు పొందాల‌న్న కూడా ఆధార్ ఉండాలి. మ‌రియు విద్య‌కు, ఉద్యోగాల‌కు, గ్యాస్ క‌నెక్ష‌న్ల‌కు ఇలా చెప్పుకుంటూ పోతో మ‌న జీవీతంగా ఆధార్ అన్నిటికి ప్ర‌ధానంగా మారిపోయింది. ఆధార్ ప్రపంచంలో అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ. బయోమెట్రిక్ కార్డుల వల్ల ఎవరైనా, ఎక్కడైనా ఠక్కున గుర్తించవచ్చు.

👉ప్రతి పౌరుడికీ గుర్తింపు కార్డును జారీ చేయాలన్న ఉద్దేశంతో 'జాతీయ జనాభా రిజిస్టర్' తయారీ, 'జాతీయ పౌరగుర్తింపు కార్డు లివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మీ ఆధార్ కార్డు పోయిన‌ట్టు అయితే ఎంతో సులువుగా డూప్లికేట్ ఆధార్ సంపాధించ‌వ‌చ్చు. అది ఎలాగో ఓ లుక్కేయండి..

👉- ముందుగా పిసి బ్రౌజర్‌లో www.uidai.gov.in సైట్ ను ఓపెన్ చేసి Aadhar service సెక్షన్ ను ఓపెన్ చేయాలి. ఆ త‌ర్వాత‌ 'Retrieve Lost or Forgotten EID/UID' లింక్ ను ఓపెన్ చేసుకోవాలి.

👉- ఆ త‌ర్వాత‌ పేజీలో అవసరమైన వివరాలను నమోదు చేయాలి. పేరు, మొబైల్ నంబర్,ఇ-మెయిల్ మరియు సిస్టమ్-జనరేటెడ్ సెక్యూరిటీ కోడ్ వంటి వ‌వ‌రాల‌ను ఎంట‌ర్ చేయాలి.

👉- దీని త‌ర్వాత చేయాల్సింది ఏంటంటే మీరు EID (నమోదు సంఖ్య) లేదా UID (ఆధార్ నంబర్) ను తిరిగి పొందాలనుకుంటున్నారా అని నిర్దేశించండి.

👉- ఒక‌సారి మీ వివ‌రాల‌న్నిటిని చెక్ చేసుకుని కింద ఉన్న Send OTPపై క్లిక్ చేయాలి. వెంట‌నే మీ మొబైల్ నెంబ‌ర్‌కు OTP వ‌స్తుంది. దాన్ని ఎంట‌ర్ చేసి మొత్తం చెక్ చేసుకోవాలి.

👉- చివ‌రిగా మొత్తం చెక్ చేసుకున్న త‌ర్వాత మీ ఇ-మెయిల్ మరియు మొబైల్ నెంబర్ కు ఆధార్ నెంబ‌ర్ వ‌స్తుంది. చూశారుగా   మీ ఆధార్ కార్డు పోయి ఉంటే ఎంతో సులువుగా డూప్లికేట్ ఆధార్ పొంద‌వ‌చ్చు.

💟💟💟💟💟💟💟💟💟💟

18 February, 2019

🌻🌹🅰🅿:G.O.MS.No. 21 Dated: 18-02-2019 FINANCE (PC and TA) DEPARTMENT Public Services – Revision of Pay Scales -Interim Relief Pending Revision of Scales of Pay - Sanctioned - Orders-Issued.🌹🌻

🌻🌹🅰🅿:G.O.MS.No. 21 Dated: 18-02-2019 FINANCE (PC and TA) DEPARTMENT Public Services – Revision of Pay Scales -Interim Relief Pending Revision of
Scales of Pay - Sanctioned - Orders-Issued.🌹🌻

TO DOWNLOAD GO.. CLICK HERE..

@🇸‌🇷‌🇪‌🇪‌🇳‌🇮‌🇻‌🇦‌🇸‌🇮‌🇳‌🇫‌🇴‌@