Followers

23 January, 2019

🌻🌹Memo 3957/Services.II/A.I/2015 Dated 23.1.2019 School Education Dept - Sanction of 17 Days Earned Leave to the teachers who have participated in Samaikyandhra Agitation and attended the Schools for 33 Days on Public Holidays - Orders - Issued.🌹🌻

👉These 17 Days ELs Earned Leave cannot be encashed either at the time of retirement or at the time of surrender, as this leave is in the nature of Compensatory Leave for which encashment is not there.

🍁17 EL's గురించి వివరణ🍁

👉సమైక్యాంధ్ర ఉద్యమం తరువాత 33 రోజులు సాధారణ సెలవు దినాల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు 17 సంపాదిత సెలవులు(EL'S) మంజూరు చేస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ గారు మెమో నెంబర్ 3957/services.II/A.1/2015 ను 23.01.2019 న జారీ చేశారు.

👉దీని ప్రకారం ఈ సెలవులను నగదుగా మార్చుకునే అవకాశం లేదు.

👉ప్రత్యామ్నాయ సెలవులుగా అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.

👉రిటైర్ అయ్యే సమయంలో EL'S 300 కంటే తక్కువ ఉన్నప్పటికీ వీటిని నగదుగా మార్చలేము.

👉సర్వీస్ రిజిస్టర్ లో కూడా వీటిని EL'S నమోదు చేసే పట్టికలో ప్రత్యేకంగా నమోదు చేయాలి . ఇతర EL'S కు కూడరాదు.

👉భవిష్యత్తులో మనం సెలవుల కోసం EL'S పెట్టినప్పుడు మొదట వీటినే వాడుకోవాలి.

@🇸‌🇷‌🇪‌🇪‌🇳‌🇮‌🇻‌🇦‌🇸‌🇮‌🇳‌🇫‌🇴‌@

12 January, 2019

🌻🌹Gazette notification on EBC reservations by Central Government..🌹🌻

🌻🌹Gazette notification on EBC reservations by Central Government..🌹🌻

🌹🌻అమల్లోకి ఈబీసీ రిజర్వేషన్లు.. రాష్ట్రపతి ఆమోదం🌹🌻

 Updated: 12 Jan 2019, 08:44 PM

👉ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించిన చివరి అంఖం పూర్తైంది. రాష్ట్రపతి ఆమోదంతో బిల్లు చట్టం రూపం దాల్చింది. రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తర్వాత ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.

👉అమల్లోకి అగ్రవర్ణాల రిజర్వేషన్లు.

👉రాష్ట్రపతి ఆమోదంతో చట్టం రూపం దాల్చిన బిల్లు.

👉విద్య, ఉద్యోగాల్లో ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు.
ఎవరెవరు అర్హులు? పూర్తి వివరాలు..

👉అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర పడింది. దీంతో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. ఈబీసీల రిజర్వేషన్ల బిల్లుకు శనివారం (జనవరి 12) రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. దీంతో ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లపై గెజిట్‌ విడుదలైంది. దీంతో పార్లమెంట్ చరిత్రలో మరో కొత్త చట్టం ఆవిష్కృతమైంది. పార్లమెంట్‌ చరిత్రలో ఓ బిల్లు ప్రవేశపెట్టిన వారం రోజుల్లోపే చట్ట రూపం దాల్చడం మరో విశేషం.

👉విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఇటీవల లోక్‌ సభ, రాజ్య సభ 2/3వ వంతు మెజార్టీతో ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అనంతరం దీన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. తాజాగా రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మార్గం సుగమమైంది.

👉ప్రస్తుతం దేశంలో ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకున్న రిజర్వేషన్లన్నీ కలిసి 49.5 శాతం అవుతున్నాయి. ఈ రిజర్వేషన్లకు ఈబీసీ రిజర్వేషన్లు అదనం. అంటే మొత్తం రిజర్వేషన్లు 59.5 శాతం అవుతున్నాయి.

👉ఈబీసీ రిజర్వేషన్లు ఎవరికి వర్తిస్తాయనే విషయంలో చట్టంలో స్పష్టత ఇచ్చారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గంలోకి ఎవరెవరు వస్తారు, ఆర్థిక స్థితిని ఏవిధంగా గణించాలి అనే అంశాలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది.

🍁ఈబీసీ రిజర్వేషన్లు ఎవరెవరికి వర్తిస్తాయి?🍁

👉ఈబీసీ రిజర్వేషన్ల ద్వారా కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, రాజ్‌పుట్‌లు, జాట్లు, మరాఠాలు, భూమిహార్‌లు తదితర సామాజిక వర్గాలు లబ్ధి పొందనున్నాయి.
విద్య, ఉద్యోగ రంగాల్లో ఈ రిజర్వేషన్లను వర్తింపజేస్తారు.

👉వృత్తిపరంగా, వ్యవసాయ పరంగా వార్షిక ఆదాయం రూ. 8 లక్షల కంటే తక్కువ ఉన్నవారికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి.

👉5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి, 1000 చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న ఇల్లు కలిగిన వారికి ఈబీసీ రిజర్వేషన్లు వర్తిస్తాయి.
నోటిఫైడ్‌ మున్సిపల్‌ ప్రాంతాల్లో 100 గజాల కంటే తక్కువ స్థలంలో ఇల్లు ఉన్నవారికి..

👉నాన్‌-నోటిఫైడ్‌ మున్సిపల్‌ ప్రాంతాల్లో 200 గజాల కంటే తక్కువ స్థలంలో ఇల్లు ఉన్నవారికి మాత్రమే ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి.

TO DOWNLOAD GAZETTE... CLICK HERE..

@🇸‌🇷‌🇪‌🇪‌🇳‌🇮‌🇻‌🇦‌🇸‌🇮‌🇳‌🇫‌🇴‌@

31 December, 2018

🌻🌹GOMS No.101 Dt:31/12/2018 School Education- Enhancement of one year service beyond the age of superannuation for both National and State Teacher Awardees who are still in service–Orders–Issued🌹🌻

13 December, 2018

🌻🌹🅰🅿:G.O.MS.No. 89, Dated: 13-12-2018 Permission accorded ratification of certain Up-gradations of M.P.U.P. /ZPP Schools into High Schools (22 Schools) by opening of Classes VIII to X during the academic years 2017-18/ 2018-19 – Accorded.🌹🌻

👉GO MS:NO:89 Date:13-12-18

 👉రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 22 యూపీ పాఠశాలలను తరువాతి తరగతులను నిర్వహించేలా అప్గ్రేడ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖకు ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ గారు.
పాఠశాలల జాబితా జతచేయబడినది.  

TO DOWNLOAD..    CLICK HERE..

          @🇸‌🇷‌🇪‌🇪‌🇳‌🇮‌🇻‌🇦‌🇸‌🇮‌🇳‌🇫‌🇴‌@                                       

🌻🌹🅰🅿:GO.Ms.No.154 Dt :12-12-2018 Permanent e-mail addresses for all Departments of Secretariat for the purpose of receiving inward communication (Tappal) – Notification – Issued.🌹🌻